The Congress party has alleged that the promises made by CM Chandrasekhar Rao to the farmers and the unemployed have not been fulfilled. Special report on Congress Mouna Deeksha
#Congressparty
#Mounadeeksha
#Telanganagovernment
#Cmkcr
#Students
#Farmers
#TPCC
రైతులకు, నిరుద్యోగులకు సీఎం చంద్రశేఖర్ రావు ఇచ్చిన వాగ్దానలను నెరవేర్చలేదని, అందుకే నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు అమర వీరుల స్థూపం వద్ద మౌన దీక్ష చేపట్టారు.